నాయుడుపేటలో అత్యంత వైభవంగా రథోత్సవం

590చూసినవారు
నాయుడుపేట పట్టణంలోని తుమ్మూరులో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించారు. తుమ్మూరు, నాయుడుపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది భక్తులు విచ్చేసి రథోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్