సూళ్లూరుపేట: చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

84చూసినవారు
సూళ్లూరుపేట: చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం వాటంబేడు గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. వెంటనే తడ పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్