నెలబల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రచారం నేడు

4487చూసినవారు
నెలబల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రచారం నేడు
దొరవారిసత్రం మండలంలోని నెలబల్లిలో మంగళవారం ఉదయం 9. 30 గంటల నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీ ఇంటింట ప్రచారం నిర్వహిస్తారని దొరవారిసత్రం మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు గోను జకరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తెదేపా, భాజపా, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్