బి. కొత్తకోటలో ట్రాఫిక్ జాం

1065చూసినవారు
బి. కొత్తకోట పట్టణంలో వాహనాలను రోడ్లపై అడ్డదిడ్డంగా నిలిపి వేస్తుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రద్దీగా ఉన్న కూడళ్లలో బైకులను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తున్నారు. జ్యోతిచౌక్ లో సోమవారం సాయంత్రం వాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్