వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఉపయోగిస్తున్న వాహనాలు బి. కొత్తకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. ప్రజాధనం ఉపయోగించి తెచ్చిన ఈ వాహనాలను ఇతర అవసరాలకు వాడుకుని ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.