ఐదుగురు అరెస్టు

83చూసినవారు
ఐదుగురు అరెస్టు
కారులో కర్ణాటక మద్యం తరలిస్తున్న ఐదుగురిని మంగళవారం అరెస్టు చేసినట్లు ములకలచెరువు సెబ్ సీఐ రామ్మోహన్ తెలిపారు. తంబళ్లపల్లి మండలం, జుంజురపెంటకు చెందిన కదిరేంద్రబాబు, గాలివీడు తూముకుంటకు చెందిన శేషాద్రి, దేవలచెరువుకు చెందిన రమణ, జయమ్మ నరసమ్మ రూ. 5లక్షల మద్యం కారులో తరలిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. పెద్దపాలెం గేటువద్దకు వెళ్లి మద్యం, కారును సీజ్ చేసి, కేసునమోదు అనంతరం అరెస్టు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్