బీ.కొత్తకోటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

64చూసినవారు
బీ.కొత్తకోటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
తంబళ్లపల్లె టిడిపి ఇంఛార్జీ దాసరిపల్లి జయచంద్రరెడ్డి ఆదేశాలు మేరకు కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన సందర్భంగా బి.కొత్తకోట పట్టణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఏఓ రమాదేవి, ఆర్.ఐ బాలాజీ, సచివాలయం ఉద్యోగులు మౌల తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్