కురబలకోట మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం పోలీసుల ప్రహారా మధ్య ఎంపీపీ దస్తగిరి అధ్యక్షతన సమావేశాన్ని అధికారులు ప్రారంభించారు. కూటమి నేతలు సమావేశాన్ని అడ్డుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో సమావేశాన్ని ప్రశాంత వాతావరణంలోనిర్వహించారు. డి.ఎస్.పి కొండయ్య నాయుడు దగ్గరుండి ఎలాంటి గొడవలు లేకుండా చర్యలు తీసుకున్నారు.