ములకలచెరువు మండల సమావేశం సజావుగా జరపడానికి అనుమతి ఇవ్వండి

79చూసినవారు
ములకలచెరువు మండల సమావేశం సజావుగా జరపడానికి అనుమతి ఇవ్వండి
ములకలచెరువు మండల సర్వసభ్య సమావేశం సజావుగా జరపడానికి అనుమతి ఇవ్వాలని ములకలచెరువు ఎంపీపీ సాయి లీల, ఎంపీటీసీలు శనివారం ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పించారు. సమావేశం జరగకుండా అడ్డుకోవడానికి ఎవరైనా వస్తే రక్షణ కల్పించాలని వినతిపత్రం లో కోరారు. పిటీఎంలో కూడా సర్వసభ్య సమావేశం జరుపుకోవడానికి కోర్టు ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్