పిటీఎం: మైనర్ బాలికను తీసుకెళ్లిన వ్యక్తిపై ఫోక్సో కేసు

64చూసినవారు
పిటీఎం: మైనర్ బాలికను తీసుకెళ్లిన వ్యక్తిపై ఫోక్సో కేసు
పిటీఎం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బాలిక ఆచూకీ లభ్యం కాకపోవడంతో పిటీఎం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నరసింహులు అనే వ్యక్తి ఆ బాలికను తీసుకెళ్లినట్లు తెలిసింది. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పిటీఎం ఎస్ఐ రవికుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్