తిరుమల శ్రీవారికి అరుదైన వస్త్రం

75చూసినవారు
తిరుమల శ్రీవారికి అరుదైన వస్త్రం
తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో పట్టే చీరను మగ్గంపై నేసి తిరుమలలో శ్రీవారికి ఆదివారం సమర్పించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ. ఏటా వేములవాడ శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి, తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు నేసి అందిస్తున్నాం. ఉంగరంలో దూరే చీర, దబ్బనంలో దూరే చీరను సైతం తయారుచేశాం. వెండి కొంగుచీర, ఇటీవల రూ. 20లక్షలతో 200 గ్రాముల బంగారంతో చీరను తయారుచేశామని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్