తిరుమల శ్రీవారి ఆలయం ముందు భక్తుల సందడి

71చూసినవారు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం ముందు బుధవారం వేకువజామున భక్తుల సందడి నెలకొంది. తిరుమలలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి వేడుకలు ఉండవు. ఈ క్రమంలో స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆలయం ముందు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వామి వారి ఆలయం ముందు భక్తుల రద్దీ కనిపించింది.

సంబంధిత పోస్ట్