పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఓటర్లకు ఎపిక్ కార్డులు

63చూసినవారు
పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఓటర్లకు ఎపిక్ కార్డులు
ఎపిక్ కార్డులను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సంబంధిత ఓటర్లకు అందజేయడం జరుగుతుందని కలెక్టర్, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ మంగళవారం తెలిపారు. రిటర్న్ అయిన వాటిని సంబంధిత బిఎల్వో ద్వారా పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ఎపిక్ కార్డులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్