మీకోసం - ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

74చూసినవారు
మీకోసం - ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్
ఈద్ - ఎ -మిలాద్ ఉన్ నబీ ప్రభుత్వ సెలవు దినం కావడం వలన సెప్టెంబర్ 16న సోమవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" కార్యక్రమం నిర్వహణ ఉండదని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సోమవారం వినతులతో జిల్లా కలెక్టరేట్ నకు వ్యయ ప్రయాసలకోర్చి రావొద్దని, ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్