తిరుపతి: కలెక్టరేట్ లో మీకోసం - ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

69చూసినవారు
తిరుపతి: కలెక్టరేట్ లో మీకోసం - ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో మీకోసం - ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంను సోమవారం ఉ. 10 గంటల నుండి మ. 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సంబంధిత అధికారులు విధిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్