తిరుమలలో నూతన సంవత్సరం రోజున గోల్డ్ మ్యాన్ల సందడి

61చూసినవారు
నూతన సంవత్సర రోజున బుధవారం తిరుమల శ్రీవారిని ఇద్దరు గోల్డ్ మ్యాన్లు దర్శించుకున్నారు. బెంగళూరుకు చెందిన రవి 5 కేజీల బంగారంతో చేసిన చైన్లు ధరించి స్వామివారి దర్శనానికి వచ్చారు. అలాగే హైదరాబాద్ కు చెందిన కొండ విజయ్ కుమార్ 5 కేజీల బంగారంతో ఆలయం వద్దకు వచ్చారు. వారిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్