భోగస్ ఎపిక్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తులు వెంటనే తిరుపతి అసెంబ్లీ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారికి, నగరపాలక కమిషనర్ కు అందజేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2021లో భోగస్ ఎపిక్ కార్డులు ఉపయోగించి ఓటు వేయడానికి ప్రయత్నించారని చెప్పారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నెంబర్ 15/2024 గా నమోదు చేసే విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. ఆ ఎపిక్ కార్డులు కలిగి ఉన్నవారు శిక్ష అర్హులని చెప్పారు.