చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్

62చూసినవారు
చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, వైసీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంగా బాబురెడ్డిలు వైసీపీకి రాజీనామా చేసారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదు, పార్టీ కోసం పనిచేసే వారికి వైసీపీలో సముచిత స్థానం లభించలేదని ఆరోపించారు. జగన్ పేరు కన్నా చెవిరెడ్డి పేరే ఎక్కువగా కనిపిస్తుందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్