తిరుపతి: కల్తీ లేని, శుచికరమైన ఆహారమే లక్ష్యం

60చూసినవారు
వీధి విక్రయ వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాలు కల్తీ లేని, శుచికరమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ఉందని కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్ వీధి వ్యాపారులను ఉద్దేశించి అన్నారు. ఆదివారం తిరుపతి కలెక్టరేట్ లో ఎఫ్ఎస్ఎస్ఏఐ భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఏపీ ఆహార భద్రత ప్రమాణాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార భద్రత, ప్రమాణాలపై చిరు వ్యాపారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్