తిరుమల: శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

76చూసినవారు
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ విరామ సమయంలో అంబిక ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత అంబిక కృష్ణ, తమిళ సినీ నటి నీలిమా రాణి, నటి దివిలు వేర్వేరుగా స్వామిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్