తిరుమల: సంక్రాంతిని భక్తులతో జరుపుకున్న టీటీడీ ఛైర్మన్

79చూసినవారు
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంక్రాంతిని భక్తులతో జరుపుకున్నారు. మంగళవారం సంక్రాంతి పండుగ సందర్భంగా బీఆర్ నాయుడు దంపతులు భక్తులతో కలిసి భోజనం చేశారు. అన్న ప్రసాదం రుచి, తిరుమల తిరుపతి దేవస్థానం సదుపాయాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. దీంతో భక్తులు గతం కంటే బాగున్నాయని చెప్పడంతో సంతోషించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్