తిరుపతి: శాస్త్రోక్తంగా చతుర్వేద హవనం ప్రారంభం

78చూసినవారు
తిరుపతి: శాస్త్రోక్తంగా చతుర్వేద హవనం ప్రారంభం
ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభ మేళాలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూన ఆలయం చెంత బుధవారం చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ హోమాన్ని టీటీడీ ఉన్నత వేదధ్యాయన సంస్థ ఆధ్వర్యంలో మహా కుంభ మేళా ముగిసే వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. నాలుగు వేదాలతో జరిగే యాగాలు శాంతిని, సస్యశ్యామలాన్ని, లోక కల్యాణాన్ని ప్రసాదిస్తాయి. ఈ చతుర్వేద హవనం పాపకర్మలను, జీవకోటి దు: ఖాలను, కరువుకాటకాలను నశింపచేస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్