తిరుపతి: ఫీజుల కలెక్షన్ కింగ్ మోహన్ బాబు యూనివర్సిటీ

71చూసినవారు
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం మోహన్ బాబు విద్యాసంస్థలలో జరుగుతున్న అక్రమాలపై తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె. శివారెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి మండలం రంగంపేటలో వున్న మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులకు సీట్లు పొందిన ప్రతి విద్యార్థి దగ్గర ప్రతి ఏటా 20వేల రూపాయల ఫీజును అధికంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. ఫీజుల దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్