అంతరిక్షాన్ని తలపించేలా తిరుపతి నగరం

6584చూసినవారు
అంతరిక్షాన్ని  తలపించేలా తిరుపతి నగరం
తిరుపతి నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనాభా, వాహనాల సంఖ్య కు తగ్గట్లు రోడ్లు కూడా అభివృద్ధి చేస్తున్నారు.
ఈ క్రమంలో తిరుపతి విస్తీర్ణం బారిగా పెరుగుతోంది. శ్రీనివాస సేతు నిర్మాణంతో నగరం రెట్టింపు అవుతుంది. పగటివేళ నగరం ఎంత సుందరంగా ఉంటుందో, రాత్రి వేళ అంతకు మించి ఉంటుంది. తాజాగా నగరానికి చెందిన ఓ వ్యక్తి తిరుమల ఘాట్ రోడ్ నుంచి రాత్రి వేళ తీసిన ఫోటో ప్రజలను ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్