తిరుపతి: ఎం ఎస్ ఎం ఈ సర్వే ను పరిశీలించిన కమిషనర్

68చూసినవారు
తిరుపతి: ఎం ఎస్ ఎం ఈ సర్వే ను పరిశీలించిన కమిషనర్
తిరుపతి నగరంలో జరుగుతున్న చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఆన్ లైన్ నమోదు ప్రక్రియను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య పరిశీలించారు. బుధవారం బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్ ప్రాంతాల్లో సచివాలయం కార్యదర్శులు నిర్వహిస్తున్న ఈ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన "ఉద్యమ్" అనే పోర్టల్ ద్వారా చిన్న, మధ్య తరగతి పరిశ్రమల నిర్వాహకులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్