తిరుపతి: ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం

62చూసినవారు
తిరుపతి: ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం
తిరుపతికి చెందిన కుప్పాల గిరిధర్ కుమార్ అనే భక్తుడు ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమలలోని అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో గురువారం దాత తన కుటుంబ సభ్యులతో కలిసి అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరికి చెక్ ను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్