తిరుపతి: శ్రీవారి నమూనా ఆలయాన్ని సందర్శించిన మఠాధిపతి

50చూసినవారు
తిరుపతి: శ్రీవారి నమూనా ఆలయాన్ని సందర్శించిన మఠాధిపతి
ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని బుధవారం ఉడిపిలోని పలిమారు మఠాధిపతి శ్రీశ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ సందర్శించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు స్వాగతం పలికి నమూనా ఆలయ విశేషాలను వివరించారు. శ్రీవారు వైకుంఠం నుండి తిరుపతికి వచ్చారని, ఇప్పుడు ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగ్ రాజ్ కు విచ్చేశారని చెప్పారు. భక్తులందరూ శ్రీవారిని దర్శించుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్