తప్పు చేసింది ఎంతటి వారైనా ఉపేక్షించం: మంత్రి ఆనం

71చూసినవారు
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీపై 'సిట్' నిజానిజాల నిగ్గు తేలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తప్పు చేసింది ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. విజిలెన్స్, సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులను శిక్షిస్తామన్నారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాన్నీ జరగనివ్వబోమని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్