ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్యా శంకర్ నాయక్ తిరుపతి శ్రీపద్మావతి అతిథి గృహంలో ఆదివారం సాయంత్రం గిరిజనులు నుండి ఫిర్యాదులను తీసుకున్నారు. అలాగే కీర్తిశేషులు గుండాల నాయక్ సంతాప సూచకంగా బైరాగి పట్టెడ, గిరిజన భవన్ లో కార్యక్రమంలో పాల్గొన్నారు.