ఆర్సీబీ కెప్టెన్సీని కోహ్లీ అందుకే వద్దనుకున్నాడు: జితేశ్‌ శర్మ

63చూసినవారు
ఆర్సీబీ కెప్టెన్సీని కోహ్లీ అందుకే వద్దనుకున్నాడు: జితేశ్‌ శర్మ
IPL 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఆర్సీబీ కెప్టెన్సీని కోహ్లీ వద్దనుకోవడంతో ఈసారి ఆ జట్టు సారథిగా రజత్‌ పటీదార్‌ నియమితుడయ్యారు. ఈ అంశంపై RCB వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. "విరాట్‌ భాయ్‌ కెప్టెన్‌గా ఉండాలనుకోలేదు. కోహ్లీ గత రెండు, మూడేళ్లుగా కెప్టెన్సీ చేయడం లేదు. అందుకే ఈ ఏడాది కూడా సారథ్య బాధ్యతలు తీసుకోరని నేను భావించాను." అని అన్నారు.

సంబంధిత పోస్ట్