యూట్యూబ్ జర్నలిస్టులకు బెయిల్ మంజూరు

73చూసినవారు
యూట్యూబ్ జర్నలిస్టులకు బెయిల్ మంజూరు
యూట్యూబ్ జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లకు బెయిల్ మంజూరు అయింది. హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు విచారణ న్యాయస్థానం.. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

సంబంధిత పోస్ట్