వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవసేనమ్మ?

21112చూసినవారు
వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవసేనమ్మ?
వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వచ్ఛ ఆంధ్ర చైర్ పర్సన్ పొణకా దేవసేనమ్మ పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వెంకటగిరి సీటును నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించగా ఆయనపై అసమ్మతి వర్గం దండెత్తడంతో ఆయన పేరు మార్చే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అధిష్ఠానం నుంచి దేవసేనమ్మకు పిలుపు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్