AP: వైఎస్‌ఆర్ జిల్లాలోని వల్లూరులో పదోతరగతి గణితం పరీక్ష పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు
పోలీసులు 9 మందిపై కేసు నమోదుచేశారు. వాటర్‌బాయ్ పరీక్ష పేపర్‌ను ఫొటో తీసి వాట్సప్‌లో పంపినట్లు పోలీసులు గుర్తించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ సహా 9 మందిపై కేసు నమోదైంది. కాగా, ఈ పరీక్ష లీక్ ఘటనను మంత్రి లోకేశ్ సీరియస్‌గా తీసుకున్నారు.