బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌గా మాజీ న్యాయమూర్తి

82చూసినవారు
బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌గా మాజీ న్యాయమూర్తి
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అంబుడ్స్‌మెన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నియమితులయ్యారు. అలాగే మిశ్రా ఎథిక్స్ ఆఫీసర్‌ కూడా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మొదటగా మిశ్రా మధ్యప్రదేశ్ న్యాయమూర్తిగా పనిచేశారు. దాదాపు జీవితకాలంలో 97,000 కేసులు పరిష్కారించారు. అలాగే న్యాయ విద్య అభివృద్ధికి విశేష కృషి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్