AP: పీ4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి స్నేహితుడు దొరకడం తన అదృష్టం అని వెల్లడించారు. పీ4 అనేది వినూత్న కార్యక్రమం అని, ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదని తెలిపారు. నాలుగేళ్లలో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.