సవాళ్లను ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉంది: నారా భువనేశ్వరి

66చూసినవారు
సవాళ్లను ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉంది: నారా భువనేశ్వరి
AP: మహిళలకు సవాళ్లను ఎదుర్కొనే శక్తి ఉందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఎంతటి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొవాలని మహిళలకు భువనేశ్వరి సూచించారు. మహిళలు తమ శక్తిని గుర్తించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్