రీరిలీజ్‌కు సిద్ధమైన ‘ఆర్య-2’ (VIDEO)

72చూసినవారు
ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన మూవీ ‘ఆర్య-2’ మూవీని కూడా థియేటర్లలో రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్‌గా ఏప్రిల్ 5న ఈ మూవీ రీరిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్