పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఇదే: హరీశ్‌శంకర్

74చూసినవారు
పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఇదే: హరీశ్‌శంకర్
టాలీవుడ్‌ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన హరీశ్‌శంకర్ ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చేస్తున్నారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, తన చెల్లెలికి పెళ్లి, తమ్ముడిని సెటిల్ చేసినట్లు వెల్లడించారు. పిల్లలు ఉంటే స్వార్థంగా తయారవుతామని, అందుకే తాను, తన భార్య స్నిగ్ధ పిల్లలు వద్దనుకున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్