ఈ ఏడాది సెలబ్రిటీలు జైలుకు వెళ్లే ప్రమాదం: వేణుస్వామి

71చూసినవారు
ఈ ఏడాది సెలబ్రిటీలు జైలుకు వెళ్లే ప్రమాదం: వేణుస్వామి
AP: విశ్వావసు నామ సంవత్సరంలో కొందరు సెలబ్రిటీలు జైలుకు వెళ్లే ప్రమాదముందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెలిపారు. వ్యాపారం, సినిమా, సోషల్ మీడియా తదితర రంగాల్లోని సెలబ్రిటీలు సమస్యలు ఎదురవుతాయన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు, జైలుకు వెళ్లే ప్రమాదం రావొచ్చన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి అతిపెద్ద సంచలనాత్మక ఘటన జరిగే అవకాశం ఉందన్నారు. రాజకీయ నాయకులు పార్టీ మారకుండా ఒకే పార్టీలో ఉంటే మంచిదన్నారు.

సంబంధిత పోస్ట్