ఏప్రిల్ 1న కలెక్టరేట్ వద్ద ధర్నా

81చూసినవారు
ఏప్రిల్ 1న కలెక్టరేట్ వద్ద ధర్నా
ఉపాధి హామీ బకాయి బిల్లులు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఏప్రిల్ 1న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం తెలిపింది. ‘బకాయి బిల్లులు చెల్లించాలని, గతంలో మాదిరిగా మజ్జిగ, నీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని, పారలు, గునపాలు తట్టలకు డబ్బులు ఇవ్వాలని, ట్రావెలింగ్ అలవెన్స్‌తో పాటు కుటుంబానికి రెండు వందల రోజులు పని, రోజు కూలి రూ.600 చెల్లించాలి’ అని వ్యకాస డిమాండ్ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్