సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

83చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
విజయవాడలో బుధవారం నిర్వహించిన చేనేత దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ‘చేనేత పరిశ్రమకు చేయూతనిచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తగ్గించేందుకు కృషి చేస్తాం. ఒకవేళ కేంద్ర జీఎస్టీ తొలగించకుంటే.. మేమే రీయంబర్స్ చేస్తాం. పొందూరు ఖద్దరుకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. చేనేత రంగంలో మనకు 64 క్లస్టర్లు ఉన్నాయి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్