నేడు పులివెందులకు సీఎం జగన్

83చూసినవారు
నేడు పులివెందులకు సీఎం జగన్
నేడు పులివెందులకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎస్ఐ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభ అనంతరం ఆర్వో కార్యాలయంలో సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ తర్వాత తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకుంటారు.

సంబంధిత పోస్ట్