వైజాగ్‌లో DC vs LSG మ్యాచ్.. ఊపిరిపీల్చుకున్న ఫ్యాన్స్

71చూసినవారు
వైజాగ్‌లో DC vs LSG మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆదివారం రాత్రి వర్షం కురిసింది. ఇవాళ మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఉండటంతో రాత్రి వర్షం కురుస్తుందన్న ఆందోళన అభిమానుల్లో కనిపించింది. టికెట్లు కొనుక్కొని మ్యాచ్‌ను వీక్షించేందుకు సిద్ధమైన అభిమానులను వర్షం భయం వెంటాడింది. ఇవాళ వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్