ఈ రెండు పార్టీల పరిస్థితి ఏంటి?

68చూసినవారు
ఈ రెండు పార్టీల పరిస్థితి ఏంటి?
బీఆర్ఎస్, వైసీపీ ఈ రెండు పార్టీలు అధికారానికి దూరమై కష్టాలకు చేరువై సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 39 సీట్లతో ప్రతిపక్ష హోదాలో ఉండగా.. ఏపీలో వైసీపీ మాత్రం కేవలం 11 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ రెండు పార్టీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.

సంబంధిత పోస్ట్