BIG BREAKING: అద్వానీకి దక్కిన భారతరత్న

164258చూసినవారు
BIG BREAKING: అద్వానీకి దక్కిన భారతరత్న
మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు ఎల్ కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించింది. ఆయనకు భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాని మోదీ 'ఎక్స్' లో ట్వీట్ చేశారు. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైనదని భారత ప్రధాని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ నేత లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న పురస్కారం లభించడంతో పార్టీ శ్రేణులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్