జేసీతో వివాదం.. నటి మాధవీలత సంచలన ఆరోపణలు

62చూసినవారు
జేసీతో వివాదం.. నటి మాధవీలత సంచలన ఆరోపణలు
AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదం వేళ నటి మాధవీలత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఫేస్‌బుక్ వేదికగా.. ‘నిన్న నేను కారులో వెళ్తుంటే మరో కారు తాకుతూ వెళ్లింది. నా కారుకు బాగా స్క్రాచెస్ వచ్చాయి. అయినా వాళ్లు ఆపలేదు. పెద్దవాళ్లు నన్ను ఏదో చేయాలనుకుంటున్నారని అనిపిస్తోంది.’ అని పోస్టు పెట్టారు. కాగా, ఇటీవల తనను చంపాలనుకుంటే చంపొచ్చని మాధవీలత వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్