‘పీఎం వీకేవై’ ప్రారంభమై 2024, అక్టోబరు 28 నాటికి ఎన్నేళ్లు పూర్తయ్యాయి?

55చూసినవారు
‘పీఎం వీకేవై’ ప్రారంభమై 2024, అక్టోబరు 28 నాటికి ఎన్నేళ్లు పూర్తయ్యాయి?
ప్రధానమంత్రి వనబంధు కల్యాణ్ యోజన (పీఎం వీకేవై) పథకం ప్రారంభమై 2024, అక్టోబరు 28 నాటికి పదేళ్లు పూర్తయ్యాయి. భారత ప్రభుత్వం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజనుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి మోడీ ఈ పథకాన్ని అక్టోబర్ 28, 2014న ప్రారంభించారు. ఆర్థిక సహాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా దేశంలోని గిరిజనుల సంక్షేమంపై ఈ పథకం దృష్టి సారిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్