రోడ్డుపైనే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ 'ప్ర‌జాద‌ర్బార్'

51చూసినవారు
రోడ్డుపైనే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ 'ప్ర‌జాద‌ర్బార్'
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసు బయటే ప్రజా దర్బార్ నిర్వహించారు. అక్కడే కుర్చీలు వేసి ప్రజలతో మాట్లాడి వారి అర్జీలు స్వీకరించారు. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్