వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు కన్న కూతుళ్లు షాక్ ఇచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మొదటి భార్య వాణికి శ్రీనివాస్ చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. మరో మహిళతో కలిసి ఉంటుండటంతో తమ జీవితం ఏం కావాలని కూతుళ్లు ప్రశ్నిస్తున్నారు.