కందిపప్పు, పంచదార పంపిణీ నిలిపివేత

73చూసినవారు
కందిపప్పు, పంచదార పంపిణీ నిలిపివేత
AP: గుంటూరు(D) తెనాలిలో రేష‌న్ స‌రుకులు నిల్వ చేసిన గోదాములో మంత్రి నాదెండ్ల మనోహర్ త‌నిఖీ చేశారు. పంచదార, కందిపప్పు, నూనె వంటివి ప్యాకెట్‌కు 50-100 గ్రాములు తక్కువ బ‌రువున్న‌ట్లు ఆయ‌న గుర్తించారు. తర్వాత మంగళగిరిలోనూ తనిఖీ చేయించ‌గా.. అక్కడా నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని మంత్రి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్